Short Stories audiobooks
Varalakshmi Vratham
By: Mullapudi Venkataramana
Narrated by: Vara Mullapudi
Length: 14 minutes
Abridged: No
పక్కింటి అమ్మాయి గాయత్రిని ప్రేమించి- ఎలాగైనా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని శపథం చేశాడు విశ్వం. ఆ అమ్మాయి తల్లి వరలక్ష్మి గారిని ప్రసన్నం చేసుకుంటే ఫలితం దక్కుతుందని విశ్వం స్నేహితుడు జోగినాధం ఐడియా ఇచ్చాడు. వరలక్ష్మి కటాక్షం కోసం విశ్వం విశ్వ ప్రయత్నాలు చేశాడు. Read more
View audiobookLahari
By: Mullapudi Venkataramana
Narrated by: Smt. Jhansi
Length: 22 minutes
Abridged: No
కొత్త దంపతులు రాధ, గోపాళం. రైల్లో, రెండో తరగతి లో ప్రయాణం. పెట్టెలో ఇద్దరే, మరెవరూ లేరు. చిన్న విషయం మీద ఇద్దరికీ పేచీ. అంతలోనే పొరబాటు గ్రహించి సద్దుకోవడం, Read more
View audiobookAdorakam Muchchata
By: Mullapudi Venkataramana
Narrated by: Vara Mullapudi
Length: 5 minutes
Abridged: No
మూడవ తరగతి రైలు పెట్టెలో టికెట్లు పోగొట్టుకున్నామన్న కంగారులో, ఇద్దరు మిత్రులు బెంచీ కింద దూరారు. చివరికి టికెట్ దొరకడం- అదో రకం ముచ్చట. Read more
View audiobookBhooshanam Vairaagyam
By: Mullapudi Venkataramana
Narrated by: Smt. Suma Kanakala
Length: 10 minutes
Abridged: No
భూషణానికి బంగాళదుంప కూర అంటే పిచ్చి. కొత్త సంసారంలో భార్య చేసిన కూర అంటే విరక్తి పుట్టిన భూషణం, ఆ బంగాళ దుంపల కూరని కాశీలో వదిలేస్తానని పట్టుబట్టాడు. Read more
View audiobookAa Chethi Chetha
By: Mullapudi Venkataramana
Narrated by: Smt. Suma Kanakala
Length: 14 minutes
Abridged: No
భార్యకి తెలియకుండా కొడుకుకి డబ్బు ఇవ్వడానికి ఒక తండ్రి పడే అవస్థ. కొడుకుకి తెలియకుండా కోడలి చేతిలో డబ్బు పెట్టి అభిమానంగా సాగనంపే తల్లి. Read more
View audiobookSeetha Kalyanam
By: Mullapudi Venkataramana
Narrated by: S. P. Balasubrahmanyam
Length: 38 minutes
Abridged: No
రాముడు, తమ్ముడు లక్ష్మణుడితో, విశ్వామిత్రుడి వెంట వెళ్లి, ఆయన యాగాన్ని రాక్షసుల దుశ్చేష్టల నుంచి కాపాడాడు, మిథిలా నగరానికి వెళ్లి సీతా స్వయంవరంలో శివధనుస్సుని అవలీలగా ఎక్కుపెట్టి, విరిచి, సీతాదేవిని పెళ్లి చేసుకోవడం.. Read more
View audiobookThaamboolaalichchesaaru
By: Mullapudi Venkataramana
Narrated by: Smt. Jhansi
Length: 18 minutes
Abridged: No
కాలేజీ హాస్టల్ లో లవర్స్ డెన్. ఆ హాస్టలు నివాసి రాజు. ఆడ పిల్లల కాలేజీలో చదువుతున్న“నైన్ డౌన్”[అప్పటి ట్రైన్ నంబర్లు] అని పిలవబడే సరోజని చూడగానే విపరీతంగా ప్రేమించేశాడు. తనని IMPRESS చెయ్యడానికి నానా తిప్పలూ పడ్డాడు. అయితే పాపం, రాజు నాన్న, తను చూసిన అమ్మయితోనే రాజుకి పెళ్లి నిశ్చయం చేశాడు. “పోనీలే- ఎవరైతేనేఁలే” అని రాజు నోరుమూసుకుని ఆ పెళ్ళికి... Read more
View audiobookArdhaanveshana
By: Mullapudi Venkataramana
Narrated by: Smt. Sridevi Mullapudi
Length: 15 minutes
Abridged: No
మధ్యతరగతి బడిపంతులు నరసన్న మేష్టారి జీతం నెలసరి ఖర్చులకి సరిపోదు. నెల గడవడానికి ఇంకో రూపాయి అప్పు కోసం ఆయన పడే తాపత్రయం. Read more
View audiobookEeswarachcha
By: Mullapudi Venkataramana
Narrated by: M. S. Srinivas
Length: 36 minutes
Abridged: No
ఉద్యోగం ఇప్పించే సిఫార్సు ఉత్తరం ఇప్పిస్తానంటే, గుర్నాధం తన మామయ్య వాచీ రిపేరు కోసం ఇచ్చిన 40 రూపాయలనీ, గజపతికి లంచంగా ఆయన దోసిట్లో పోశాడు. సిఫార్సు పని చెయ్యలేదు. ఉద్యోగం రాలేదు. ఇప్పుడు లంచం ఇచ్చిన ఆ నలభై రూపాయలూ గజపతి దగ్గరనించి రాబట్టి, మామయ్య వాచీ విడిపించి తీసుకురావడం గుర్నాధానికి జీవన్మరణ సమస్య అయింది. Read more
View audiobookChaayalu
By: Mullapudi Venkataramana
Narrated by: Smt. Mullapudi Sridevi
Length: 24 minutes
Abridged: No
తమ్ముడు ఇంట్లోంచి పాతిక రూపాయలు ఎత్తుకు పారిపోయాడు. అ పాతిక రూపాయలూ తగలేయ్యక ముందే తమ్ముడిని పట్టుకోవాలని, సుబ్రహ్మణ్యం తమ్ముడిని వెతకటానికి రైల్వే స్టేషనుకు వస్తాడు. బయట ప్రపంచం లో ఎంత గందరగోళమో, మనిషి మనో ప్రపంచంలో కూడా రకరకాల ఆలోచనలూ, సమస్యలూ, తీరని కోరికలూ, నానా చేత్తానూ. Read more
View audiobookSanmaana Bhangam
By: Mullapudi Venkataraman
Narrated by: Smt. Jhansi
Length: 22 minutes
Abridged: No
ఒకానొక వినయశీలుడికి సన్మాన సభ ఏర్పాటయింది. సన్మానం అనేటప్పటికీ, ఆ వినయశీలుడికి నెత్తి మీద కొమ్ములు మొలుచుకొచ్చాయి. అందుకని, ఆయనని పక్కకి తోసేసి, మరో శాస్త్రులు గారికి- అదే వినయశీలత పాయింటు మీద సన్మానం చేద్దామనుకున్నారు. కానీ, ఆ శాస్త్రి గారికి, కాళ్ళు నేలమీద ఆగకుండా, అడుగు ఎత్తున గాల్లోకి లేచాయి. Read more
View audiobookCon el agua hasta la mitad del ojo
By: José Alemany Puig
Narrated by: José Alemany Puig
Length: 4 hours 49 minutes
Abridged: No
Si el título “Cuentos crueles” no hubiera sido empleado ya, bien podría utilizarse para encabezar esta colección de relatos. El problema del mal, el problema del daño, del dolor causado, de la venganza, son habitualmente tratados por los medios de comunicación oficiales de manera incompleta, pues ocultan escrupulosamente las causas... Read more
View audiobookಅವನ ಆಯ್ಕೆ- ತ್ರಿವೇಣಿ Avana Ayke by TRIVENI
By: Triveni
Narrated by: S. Ravishankar
Length: 17 minutes
Abridged: No
ಹೆಂಡತಿಯ ಹೆಸರು – ೧೪ ಸಣ್ಣ ಕಥೆಗಳು ಕೂಡಿದ ಸಂಕಲನ1. ಅವನ ಆಯ್ಕೆ- ತ್ರಿವೇಣಿ ಒಂದೊಂದು ಕಥೆಯೂ ಒಂದೊಂದು ಮುತ್ತಿನಂತೆ. ಪ್ರತಿಯೊಂದು ಕಥೆಯ ವಸ್ತು, ವಿಶೇಷ ವಿವಿಧತೆಯಿಂದ ಕೂಡಿರುವುದು.ಪ್ರತಿಯೊಂದು ಕಥೆಗಳನ್ನು ಓದುತ್ತಿರುವಾಗ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಬಡಿದೆಬ್ಬಿಸುವುದು, ಚಿಂತನಶೀಲರನ್ನಾಗಿ ಮಾಡುವುದು.
ತ್ರಿವೇಣಿ Triveniತ್ರಿವೇಣಿ ಶಂಕರ್ ಸಾಹಿತ್ಯ ಪ್ರತಿಷ್ಠಾನ(ರಿ) Triveni Shankar Sahitya Prathisthana(R) Read more
ಅಲಿ ಅನಿಲ್ - ತ್ರಿವೇಣಿ Ali Anil by TRIVENI
By: Triveni
Narrated by: S. Ravishankar
Length: 23 minutes
Abridged: No
ಎರಡು ಮನಸ್ಸು- ೧೨ ಸಣ್ಣ ಕಥೆಗಳು ಕೂಡಿದ ಸಂಕಲನ1. ಅಲಿ ಅನಿಲ್ - ತ್ರಿವೇಣಿಒಂದೊಂದು ಕಥೆಯೂ ಒಂದೊಂದು ಮುತ್ತಿನಂತೆ. ಪ್ರತಿಯೊಂದು ಕಥೆಯ ವಸ್ತು, ವಿಶೇಷ ವಿವಿಧತೆಯಿಂದ ಕೂಡಿರುವುದು.ಪ್ರತಿಯೊಂದು ಕಥೆಗಳನ್ನು ಓದುತ್ತಿರುವಾಗ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಬಡಿದೆಬ್ಬಿಸುವುದು, ಚಿಂತನಶೀಲರನ್ನಾಗಿ ಮಾಡುವುದು.
ತ್ರಿವೇಣಿ Triveniತ್ರಿವೇಣಿ ಶಂಕರ್ ಸಾಹಿತ್ಯ ಪ್ರತಿಷ್ಠಾನ(ರಿ) Triveni Shankar Sahitya Prathisthana(R) Read more
Rainer Maria Rilke: Ein Charakter. Fünf Erzählungen
By: Rainer Maria Rilke
Narrated by: Jürgen Fritsche
Length: 51 minutes
Abridged: No
Rainer Maria Rilke war nicht nur meisterhafter Poet, der in seinen Gedichten ganze Welten erschuf – er konnte auch mit dem größeren Pinsel malen. Seine Erzählungen lassen – trotz ihrer Kompaktheit – den Hörer eintauchen in eine neue Welt. Und nach dem Hören ist man noch lange in Nachdenken versunken... Mit dabei: Mohn, Ein Charakter, Und doch in... Read more
View audiobookEdgar Allan Poe: Der Mann der Menge
By: Edgar Allan Poe
Narrated by: Jürgen Fritsche
Length: 26 minutes
Abridged: No
Was wäre, wenn man unbegrenzte Geldmittel zur Verfügung hätte, um den idealen Landschaftsgarten zu erschaffen? Der Protagonist in Edgar Allan Poes Geschichte ist genau in dieser glücklichen Lage. Doch zunächst muss man den richtigen Ort finden, an dem dieser Garten anzulegen sei. Und so beginnt eine langwierige Suche... Read more
View audiobookEl Aleph
By: Jorge Luis Borges
Narrated by: Gerardo Prat
Length: 5 hours 14 minutes
Abridged: No
125.º ANIVERSARIO DE BORGES Borges: el autor infinito. «El escritor en español más importante desde Cervantes. [...] Uno de los artistas contemporáneos más memorables. [...] La deuda que tenemos contraída con él quienes escribimos en español es enorme». Mario Vargas Llosa El Aleph es un libro icónico de Jorge Luis Borges, el gran autor argentino... Read more
View audiobookBone Chilling Slenderman Stories
By: Jack Goldstein & Jimmy Russell
Narrated by: Jason Zenobia
Length: 1 hour 35 minutes
Abridged: No
Just before Jack Goldstein and Jimmy Russell published their last book about Slenderman, 101 Amazing Slenderman Facts, they were both found dead in suspicious circumstances. The book was published in their memories. What was not known at the time however was that two packages were making their way through the Royal Mail service. One was from... Read more
View audiobookNineteen Claws and a Black Bird
By: Agustina Bazterrica
Narrated by: Aida Reluzco, Andy Garcia-Ruse, André Santana &...
Length: 4 hours 13 minutes
Abridged: No
An NPR Best Book of 2023
A collection of nineteen dark, wildly imaginative short stories from the author of the award-winning TikTok sensation Tender Is the Flesh.
From celebrated author Agustina Bazterrica, this collection of nineteen brutal, darkly funny short stories takes into our deepest fears and through our most disturbing fantasies.... Read more
Czerwona kokarda – opowiadanie erotyczne
By: Catrina Curant
Narrated by: Lilianna Pieprzyk
Length: 30 minutes
Abridged: No
"Jego smukłe palce łapią za skraj tasiemki i rozwiązują ją, to fascynujące patrzeć, na niego i na nią. Widzę, że Asia oddycha szybciej, że sutki ma twarde, że usta ma lekko uchylone. Przez chwilę jej zazdroszczę, cholernie zazdroszczę tego, że nie wie, że nie widzi, że tak naprawdę może reagować tylko na dotyk. Chciałabym być nią w tej chwili.-... Read more
View audiobookWoodland Treasure
By: Pearl Skye
Narrated by: Pearl Skye
Length: 4 minutes
Abridged: No
Join Sepultatalin the badger on his woodland adventure as he discovers all the treasures of the forest! From pinecones to muddy puddles, what will Sep find next? After a busy day exploring, Sep's Mum tucks him into bed and reminds him that out of all the treasures he has seen, there is one that is greater than them all...This heartwarming story... Read more
View audiobookThe Witch of Fife
By: Elizabeth W. Grierson
Narrated by: Stephanie MacGaraidh
Length: 13 minutes
Abridged: No
'In the Kingdom of Fife, in the days of long ago, there lived an old man and his wife. The old man was a douce, quiet body, but the old woman was lightsome and flighty, and some of the neighbours were wont to look at her askance, and whisper to each other that they sorely feared that she was a Witch.'Elizabeth W. Grierson tells the tale of the... Read more
View audiobookScattered Moments in Time
By: Samantha Cole & Samantha A. Cole
Narrated by: Gunnar Qualen & Jenna St. Claire
Length: 4 hours 13 minutes
Abridged: No
Discover a world of fascinating tales and immersive storytelling in Scattered Moments in Time, a mesmerizing collection of short stories crafted by Samantha Cole. This eclectic compilation is bound to captivate your imagination as each story takes you on a unique journey through various themes and emotions. With a diverse range of narratives,... Read more
View audiobookVaazhvile Oru Murai
By: Asokamithran
Narrated by: Manimaran
Length: 7 hours 42 minutes
Abridged: No
அசோகமித்திரனின் முதல் சிறுகதைத் தொகுப்பு இது. நாற்பது ஆண்டுகளுக்கு முன் வெளிவந்த இத்தொகுப்பு அசோகமித்திரனை ஒரு சிறந்த சிறுகதை ஆசிரியராக இனங்காட்டியது. இந்த மறுபதிப்பு அந்த இலக்கிய நிகழ்வின் நாற்பதாவது ஆண்டை நிறைவு செய்கிறது. Read more
View audiobook